లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) తణుకు పట్టణం 28వ వార్డులోని డ్రైనేజీ సమస్యను, రోడ్డు సమస్యలను తెలుసుకోని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడమైనదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అలానే తణుకులో ప్రతీ వార్డ్ పరిశీలించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే అభివృద్ధి, క్లీన్ & గ్రీన్ విషయంలో మొదటి వరుసలో నిలుపుతానని పేర్కొన్నారు.