Investment Scheme: 5 లక్షలు డిపాజిట్ చేస్తే 10 లక్షలు పొందొచ్చు.. బెస్ట్ స్కీమ్..

ప్రతి ఒక్కరూ ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని కోరుకుంటారు. వారు సంపాదించిన దానిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి  Fixed deposits  best option అని చెప్పొచ్చు. అన్ని రకాల  banks offer fixed deposit schemes లను అందిస్తాయి. ఇందులో భాగంగా ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ post office కూడా good fixed deposit scheme న్ని అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఇప్పుడు post office  time deposit scheme గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

fixed deposit  లో భాగంగా టైమ్ డిపాజిట్ పేరుతో పోస్టాఫీసు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ fixed deposit  లో 1, 2, 3 మరియు 5 సంవత్సరాల పాటు చేయవచ్చు. పెట్టుబడి వ్యవధిని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఒక సంవత్సర కాలానికి పెట్టుబడి పెడితే, మీకు 6.9 శాతం వడ్డీ రేటు, రెండేళ్లకు 7 శాతం వడ్డీ, మూడేళ్లకు 7.1 శాతం వడ్డీ మరియు ఐదేళ్లకు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకం ద్వారా నిజమైన రిస్క్ లేకుండా తిరిగి పొందవచ్చు.

ఉదాహరణకు, మీరు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాంPost Office Time Deposit Scheme  లో 5 సంవత్సరాలకు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇలా ఏడాదికి ఈ మొత్తం రూ. 2,24,974 వడ్డీ. దీంతో ఐదేళ్లలో మీ మొత్తం రూ. 7,24,974 ఉంటుంది. ఈ మొత్తాన్ని మరో 5 ఏళ్లపాటు fixed deposit చేస్తే. దీనికి అదనంగా రూ. 3,26,201 వడ్డీ పొందవచ్చు. ఇలా పదేళ్లపాటు మీకు మొత్తం రూ. 10,51,175 అందుబాటులో ఉంటుంది. పదేళ్ల వ్యవధిలో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని చెబుతున్నారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *