లీడర్ న్యూస్ (తణుకు)తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామిక వేత్త యలమర్తి నారాయణ చౌదరి భార్య రాజేశ్వరిదేవి అంత్యక్రియలు బుధవారం తణుకులో నిర్వహించారు. సినీనటుడు దగ్గుపాటి రానాకు రాజేశ్వరిదేవి స్వయానా అమ్మమ్మ.. అంత్యక్రియల్లో దగ్గుపాటి రాణా అమ్మమ్మ రాజేశ్వరి దేవి పాడేను మోసారు. అంత్యక్రియల్లో దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి రామానాయుడు తదితరులు హాజరైయ్యారు.
అమ్మమ్మ పాడే మోసిన సినీ హీరో దగ్గుబాటి రాణా..
30
Jan