లీడర్ న్యూస్ (తణుకు)ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోరుతూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం కూటమి నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు.
MLC గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
14
Feb