లీడర్ న్యూస్ (తణుకు) ఉమ్మడి తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కొరకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నాడు తణుకు ఆంధ్ర షుగర్స్ నందు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు.
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
24
Feb