లీడర్ న్యూస్ (తణుకు) మాజీ ముఖ్యమంత్రి, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, భారతి రెడ్డి మీద, వారి కుమార్తెలపై అసభ్యకర పదజాలంతో దూషించిన ఐటిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్ పాయింట్ బ్లాంక్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యంపై శుక్రవారం తణుకు పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి , సాయిబాబా రెడ్డి , వడ్లూరి సీతారామ్ , జల్లూరి జగదీశ్ , గొప్పే ఎడ్వర్డ్ పాల్ తో కలిసి తణుకు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు.
తణుకులో ఐటిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పిర్యాదు…
11
Apr