లీడర్ న్యూస్ (విజయవాడ) వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ని కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో పోలీస్ లు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కోల్ కతా నుంచి కోలాంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్ పోర్టులో పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనను ఏపీకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో కొడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారానే పిర్యాదులు ఉన్నాయి. ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే పోలీస్ లు కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
కోల్ కతా ఎయిర్ పోర్టులో కొడాలి నాని అరెస్ట్…
18
Jun