లీడర్ న్యూస్ (పెనుగొండ) పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో కొలువుతీరి ఉన్న శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, నాగేశ్వర స్వామి సమేత జ్యోతిర్లింగ దర్శన మందిరం, వాసవి ఋషి గోత్రం సువర్ణ మందిరమం డా.ముళ్ళపూడి రేణుక,హరిచంద్ర ప్రసాద్ (హరిబాబు) దంపతులు దర్శించుకుని, అమ్మవారికి నూతన వస్త్రములు సమర్పించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదములు స్వీకరించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు ప్రెసిడెంట్ మరియు ఎడిటర్ డాక్టర్ పిఎన్ గోవిందరాజులు మరియు బలభద్ర నాగ సూర్య ప్రకాష్ ,బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముళ్ళపూడి రేణుక దంపతులను ఘనంగా సత్కరించారు.
వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ముళ్లపూడి రేణుక దంపతులు….
21
Jun