లీడర్ న్యూస్ (తణుకు)ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్బంలో తణుకు నియోజకవర్గంలో మరింతగా ప్రజలకు చేరువుగా ఉంటూ, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో మీ సమస్య- నా పరిష్కారం అంటూ ప్రజలకు ఒక వాట్సాప్ యాప్ ని రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. మొబైల్ నెంబర్ 9493422222 వాట్సాప్ కి మెసేజ్ ద్వారా గ్రామాన్ని ఎంపిక చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చు అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా తణుకులో తాను రూపొందించినట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో, ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నట్టు తెలియజేశారు.
మీ సమస్య… నా పరిష్కారం…వాట్సాప్ నెంబర్ 9493422222 @ తణుకు ఎమ్మెల్యే సరికొత్త ప్రయోగం..!
22
Jun