లీడర్ న్యూస్ (భీమవరం) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 8 వ తేదీన భీమవరం రానున్నారు.
భీమవరం సమీపంలోని పెద అమీరం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నరసాపురం మాజీ శాసనసభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు అయిన ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ కార్యక్రమానికి వైఎస్ జగన్ గారు హాజరుకానున్నారు.
రేపు భీమవరం రానున్న జగన్…
07
Oct