లీడర్ న్యూస్ :- తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకి చెందిన జనసేన కార్యకర్త ప్రమాదశాత్తు గాయపడిన బోనం నాగరాజు స్వగ్రహానికి తాడేపల్లిగూడెం శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లారు. నాగరాజును పరామర్శించి 10,000 రూపాయలు ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. శాసన సభ్యులు వెంట జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, మద్దిపాటి రవితేజ, , నాగరాజు, పసుమర్తి రామ్ లక్ష్మణ్, అల్లంటి వాసు కూటమి నాయకులు ఉన్నారు.
జనసేన కార్యకర్తకి 10,000 ఆర్ధిక సహాయం చేసిన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్…
11
Oct