పాస్టర్లకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ…

లీడర్ న్యూస్ (తణుకు) క్రీస్తు జీవన మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను క్రీస్తు మార్గంలోకి నడిపిస్తున్న పాస్టర్లను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఆదివారం పాస్టర్ల ప్రశంసా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలోని పాస్టర్లకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. సమజానికి జ్ఞానబోధ చేస్తూ విశ్వాసులను క్రీస్తుమార్గంలోకి పాస్టర్లు నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *