లీడర్ న్యూస్ (అమరావతి)లండన్ లోని మే ఫెయిర్ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐఓడి సంస్థ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను నారా భువనేశ్వరి అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ప్రజా సేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి అందుకున్నారు. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా నారా భువనేశ్వరి అందుకున్నారు. లండన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
లండన్ లో అవార్డ్స్ అందుకున్న నారా భువనేశ్వరి…
05
Nov