లీడర్ న్యూస్ (తణుకు) కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రెవేటీకరణ చేయాలని చూడటం దారుణమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతో 17 మెడికల్ కళాశాలలు నిర్మాణాలు చేపట్టి, వాటిలో దాదాపుగా 7 పూర్తి చేశారని, 5 వేల కోట్ల రూపాయలతో అవన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. వీటిని ప్రేవైట్ పరం చేయాలనీ ఈ ప్రభుత్వం చూస్తుందని, దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు.
మెడికల్ కళాశాలలు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో మాజీ మంత్రి కారుమూరి…
05
Dec