ఏ ఒక్క రైతు నష్టపోకూడదు…పొలాలు రీ సర్వే చేయండి : హోం మంత్రి అనిత

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) అధిక వరద ఉదృత కారణంగా  పంట నష్టపోయిన రైతులను, ముంపు ప్రాంతాల్లో  రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత , మంత్రులు అచ్చెన్న, నిమ్మల, తణుకు MLA ఆరిమిల్లి, ఆచంట MLA పితానిలతో పాటు జిల్లా అధికారులు పర్యటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతరం తణుకు మున్సిపల్ సమావేశ మందిరంలో హోం శాఖా మంత్రి అనిత మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదని, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నీటి ముంపుకు గురైన పంట పొలాలను రి సర్వే చేసి వెంటనే నివేదికలు అందజేయాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *