లీడర్ న్యూస్ (తణుకు)రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ డైరెక్టర్ బి విద్యా కాంత్ విద్యా రంగానికి చేసిన అత్యుత్తమ కృషికి గాను మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్ మెంట్ సంస్థ వారు ఎడ్యు ఐకాన్ అవార్డు తో సత్కరించారు.విశాఖపట్నంలో ఫెయిర్ ఫీల్డ్ మారియట్ హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన ఎడ్యు ఐకాన్ 2025 అవార్డును గౌరవనీయులైన ఎంపీ శ్రీ భరత్, NISA అధ్యక్షులు కుల భూషణ్ శర్మ, APPUSMA అధ్యక్షులు తులసి విష్ణు ప్రసాద్, TRESMA అధ్యక్షులు ఎస్ మధుసూదన్ రావు చేతుల మీదగా ఈ అవార్డు అందుకున్నారు. రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ డైరెక్టర్స్ ఎన్ సుధాకర్ వర్మ , ఎల్ కె త్రిపాఠి , ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.
ఎడ్యు ఐకాన్ అవార్డు అందుకున్న రూట్స్ డైరెక్టర్ బి.విద్యాకాంత్
23
Oct