లీడర్ న్యూస్ (తణుకు) హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు గా పచ్చాల కృష్ణప్రియని నియమించినట్లు ఆమె తెలియజేశారు.. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య నియామక పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. గోవు గోపురం నినాదంతో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలలో అవినీతి నిర్ములనకు పూర్తి కమిటీ పనిచేస్తుందని, ధర్మరక్షణ, గోసేవ, గుడి సేవ, బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఆమె తెలిపారు..అధ్యక్షురాలుగా నియామకానికి సహకరించిన తణుకుల రామకృష్ణ, కర్నూలు బసవ రాజు, జై శ్రీరామరాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కృష్ణ ప్రియా తెలిపారు..
హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా కృష్ణప్రియ…
04
Nov