లీడర్ న్యూస్ (అత్తిలి) అత్తిలి పట్టణంలో డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న అనధికార లే-అవుట్లో ఎటువంటి పంచాయితీ అనుమతులు కూడా లేకుండా చేపడుతున్న అక్రమ కట్టడాలను పంచాయతీ సెక్రటరీ G.భాస్కర్ తమ సిబ్బందితో అడ్డుకున్నారు.ఇప్పటి వరకూ కట్టిన వాటిని అక్కడితో ఆపివేయాలని తెలిపారు. వారికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు.పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా అనధికారంగా ఏవిధమైన కట్టడాలు చేపట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అత్తిలిలో అనధికార లే – అవుట్లలో అక్రమ కట్టడాలు…
17
Nov