లీడర్ న్యూస్ (తణుకు) అత్తిలి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరాముని కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ దూడే ఉమామహేశ్వరావు, సభ్యులు ఎమ్మెల్యే రాధాకృష్ణని శాలువాతో సత్కరించి, మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అత్తిలి శ్రీ ఆంజనేయస్వామి వారి దర్శనంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
06
Apr