కోనసీమ అంబేద్కర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ మంత్రులు…

లీడర్ భాస్కర్ న్యూస్ (అంబేద్కర్  కోనసీమ జిల్లా) ఏపీ సీఎం  చంద్రబాబు  నాయుడు  ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు వరద ప్రభావిత గ్రామాల్లో మంత్రులు అనిత, అచ్చెం నాయుడు, సుభాష్ లు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, వరద బాధితులతో మాట్లాడి చేయాల్సిన సహాయ కార్యక్రమాలు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *