లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లి)మాజీ సీఎం వైయస్ జగన్ ని ఆయన క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు కలిశారు. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి, పార్టీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, కోలా గురువులు, కేకే రాజు, పలువురు ఇతర నేతలు.
మాజీ సీఎం జగన్ తో ….విశాఖ ysrcp కౌన్సిలర్లు భేటీ..!
01
Aug