మృతిని కుటుంబానికి 25000/- ఆర్ధిక సహాయం చేసిన టీడీపీ,జనసేన నాయకులు…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తణుకు మున్సిపల్ పారిశుధ్య కార్మిక సిబ్బంది  చిటికిన శ్రీను కుటుంబానికి అండగా నిలుస్తూ తణుకు పట్టణం పైడిపర్రుకి చెందిన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి స్వచ్చందంగా రూ. 20 రూపాయలు…. భోగవల్లి వెంకట్రావు  5 వేల రూపాయలు వెరసి మొత్తం 25 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని  తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ  చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *