లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పలువురు విరాళాలు అందజేశారు. రూ.10 లక్షల విరాళం ఇచ్చిన రైతు ఎన్.ప్రభాకర్ రావు (కంకిపాడు), రూ.3.42 లక్షలు ఇచ్చిన నిర్మల(విజయవాడ), పెన్షన్ సొమ్ము రూ.25 వేలు విరాళం ఇచ్చిన దివ్యాంగుడు జీవన్ కుమార్ రెడ్డి (చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లి), రూ.లక్ష విరాళం ఇచ్చిన వల్లేరు వెంకటేశ్ నాయుడు (చిత్తూరు), అన్న క్యాంటీన్ కు రూ.2 లక్షలు విరాళంగా అందించిన విజయవాడకు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి లకు సీఎం చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.ప్రజా ప్రభుత్వంలో ఈ విధంగా వీరంతా భాగస్వాములు అవుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి బంగారు గాజులను విరాళంగా ఇచ్చిన గూడపాటి మాణిక్యాంబ
04
Aug