లీడర్ భాస్కర్ న్యూస్ :- తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని,కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించేలా
శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించడం జరిగిందని తెలియజేశారు.
తిరుపతి దర్శనంలో తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ కుటుంబసభ్యులు
07
Aug