లీడర్ భాస్కర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి :- కేరళలోని వయనాడ్ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సాయం మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని స్వయంగా కేరళకు వెళ్లి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు కోటి రూపాయల చెక్ ని మెగాస్టార్ చిరంజీవి అందజేశారు.