భగవథ్గీతను కించిపరిచిన బిత్తిరి సత్తి క్షమాపణలు చెప్పాలి – రాష్ట్ర జనసేన నాయకులు ముక్కా శ్రీనివాస్

లీడర్ భాస్కర్ న్యూస్ (విశాఖపట్నం) భగవథ్గీత కించపరిచే విధంగా మాట్లాడిన బిత్తిరి సత్తి హిందువులు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర జనసేన సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ వానరసేన నాయకులు  ముక్క శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హిందువులు పూజించే భగవథ్గీతపై ఇలా మాట్లాడటం అందరి మనోభావాలను దెబ్బ తీయడమే అన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని శ్రీనివాస్ హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *