అమరావతి నిర్మాణానికి మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం…

లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ₹3,01,116/- చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సచివాలయంలో అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *