లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) తణుకు నియోజకవర్గంలో అత్యధికంగా 12086 జనసేన క్రియాశీల సభ్యత్వాలు చేసిన క్రియాశిల వాలంటీర్లు 28 మందికి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కాట్నం విశాలి చేతుల మీదుగా సన్మానం చేశారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ క్రియాశీల సభ్యత్వం చేసిన ప్రతి ఒక వాలంటీర్ కృషిని కొనియాడారు. అలాగే క్రియాశీల సభ్యత్వం ఆవశ్యకత గురించి ప్రతి జనసైనికుడి కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతగా తపిస్తున్నారో వివరంగా తెలియచేశారు.
జనసేన క్రియాశీల సభ్యత్వాలు చేసిన వాలంటీర్లకు సన్మానం చేసిన కాట్నం విశాలి…
13
Aug