లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి)ఢిల్లీలో శుక్రవారం రాత్రి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని కోరారు. సీఎంతో పాటు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహాన్ నాయుడు,ఉక్కు శాఖా సహాయ మంత్రి శ్రీనివాసవర్మ తదితరులు ఉన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన సిఎం చంద్రబాబు…
16
Aug