సాగు నీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడును అభినందించి సత్కరించిన సీఎం చంద్రబాబు…

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి )వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన స్థానంలో ఉదృత నీటి ప్రవాహం ఉన్నప్పటికీ స్టాఫ్ లాగ్ గేట్లను విజయవంతంగా ఏర్పాటుచేసిన నిపుణుల బృందానికి సారధ్యం వహించిన సాగునీటి రంగ నిపుణులుకన్నయ్య నాయుడును అభినందించి సత్కరించి జ్ఞాపికను  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *