లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) సెప్టెంబర్ 01 ఆదివారం అయినందున ఎన్టీఆర్ భరోసా పధకం క్రింద సామాజిక ఫెన్షన్స్ తీసుకునే లబ్దిదారులు ఇబ్బంది పడకూడదని ఆగష్టు నెల 31 శనివారం నాడు పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతకు నిదర్శనమని యంపి పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. 31వ తేదీన అందుబాటులో లేని లబ్దిదారులకు సెప్టెంబర్ 2న అంటే సోమవారం పెన్షన్లు అందచేస్తారన్నారు.
ఆగష్టు 31న సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం, సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతకు నిదర్శనం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్…
30
Aug