లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి చొప్పున 2 కోట్ల విరాళం…వరదల వల్ల నష్టపోయిన 400 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం 4 కోట్ల విరాళాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Views: 218