లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)వరద బాధితులకు యూబీఐ ఆపన్న హస్తం, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 500 కుటుంబాలకు నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ చేశారు.వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ ముందుకు కదిలింది.సోమవారం సింగ్ నగర్, శాంతినగర్ కాలనీలో వరద ప్రభావిత ప్రజలకు బట్టలు, నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను అందించింది.