లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 115 రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఏఎన్ఎం లను జిఎన్ఎంలుగా ఇచ్చిన ఉద్యోగన్నతిని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు.
కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులైజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన ధర్నా…
11
Sep