లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కారుమంచి ఫౌండేషన్ & పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ వైఎస్సార్ కాలనీ వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఆహారం, ఫ్రూట్స్ ,బన్స్,దుప్పట్లు పంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాను, ఫౌండేషన్ సభ్యులు బొమ్మాళి గురువేష్, షేక్ మధీన,శ్రీధర్,,సామ్యూల్, రామ్ చరణ్,చిన్నబాబు,సంజయ్,ఇస్సాకు,సతీష్,స్టీమ్,మంజు,,జాన్ తదితరులు పాల్గొన్నారు.