మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో ఏలూరు ఫోక్సొకోర్టు సంచలనమైన తీర్పు…  

లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన కేసులో మారుతి తండ్రి పుట్టా సతీష్ పవన్ కుమార్ , అతనికి సహకరించిన బాలికల తల్లి పుట్ట విజయలక్ష్మి పని రూపలకు బ్రతికి ఉన్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష, 18 వేల రూపాయలు జరిమానా విధించిన ఏలూరు పోక్సో కోర్టు జడ్జి S. ఉమా సునంద…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కేసులో తప్పుడు పుట్టిన తేదీ దృవ పత్రాలు సృష్టించిన నిందితులు షేక్ సత్తార్ బి, ఎస్.కె నాగూర్ హుస్సేన్ వలి, వీణాలకు రెండు సంవత్సరాలు సత్ప్రవర్తనతో మెలిగే విధంగా శిక్షణ విధించిన పోక్సో కోర్టు జడ్జి..

ఈ కేసులో బాధిత బాలికలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చెప్పిన నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏలూరు పోక్సో కోర్టు జిల్లా జడ్జి

పెదపాడు మండలంలో నివాసం ఉంటున్న మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదిపై ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర శ్రీనివాసరావు  కేసును నమోదు చేసి కేసులో దర్యాప్తును ప్రారంభించి సదరు కేసులో ముద్దాయిలైన పుట్ట సతీష్ పవన్ కుమార్ పుట్ట విజయలక్ష్మి పణి రూప అను వార్లను ది 14.07.2023 వ తేది నాడు అరెస్టు చేసి గౌరవ న్యాయమూర్తి వారి ఎదుట హాజరు పరిచిన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీనివాసులు…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *