ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి కందుల దుర్గష్ By Leader Bhaskar News Updated: Mon, 28 Oct, 2024 9:50 AM Jobs News Follow on 28 Oct లీడర్ భాస్కర్ న్యూస్ (నిడదవోలు) నిదదవోలు రూరల్ మండలం, కోరుమామిడి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రారంభించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe Views: 217