పిఠాపురంలో మరో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్‌..!

లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)ప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్‌ మరో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్‌ను ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తోట సుధీర్‌ మంగళవారం పూర్తి చేశారు. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని ఇక్కడి ప్రజలకు పవన్‌ మాటిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *