లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) తణుకు మాజీ ఎమ్మెల్యే వై టీ రాజా జయంతి సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు వైటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వైటీఆర్ ఎమ్మెల్యేగా తణుకు ప్రాంతంలో చేసిన అభివృద్ధిని, తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.