లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన మ్యాద్స్ ఫన్ గేమ్, క్విజ్, క్విక్ మ్యాద్స్ పోటీలలో విజేతలకు బహుమతులు, మెమెంటోలు అందజేసినట్లు రూట్స్ సంస్థ ప్రిన్సిపాల్ LK త్రిపాఠీ తెలిపారు. రామానుజ మ్యాద్స్ టాలెంట్ టెస్ట్ లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ 4వ తరగతి చెందిన ఉత్కర్ష త్రిపాఠీ సాధించగా, జిల్లా స్థాయిలో 7వ తరగతి చెందిన v అవిశ్రీకీర్తి మొదటి ర్యాంకు, 5వ తరగతి చెందిన CH సూర్య కృష్ణ తేజ్, 8వ తరగతి D. కోమల్, రెండవ ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన 4వ తరగతికి చెందిన ఉత్కర్ష త్రిపాఠీకి 2000/- నగదు, బహుమతితో పాటు శాలవాతో అభినందించారు.
రూట్స్ స్కూల్ నందు నేషనల్ మ్యాధిమేటిక్స్ డే…
19
Dec