లీడర్ న్యూస్ (తణుకు)NDRF ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవం, NIDM దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని., ఏపీలో కూటమికి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అమిత్ షా కి శాలువా కప్పి కూటమి పార్టీల నాయకులతో కలిసి వీడ్కోలు తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
19
Jan