లీడర్ న్యూస్ (భీమవరం) జనసేన పార్టీ భీమవరం మండల కార్యదర్శి వర్రే గణేష్ ఇటీవల జరిగిన రహదారి ప్రమాదంలో గాయాలపాలైనందున వారిని భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.పరామర్శించినవారిలో జనసేన పార్టీ నాయకులు యర్రంశెట్టి శివకృష్ణ,పిన్నిశెట్టి నాగేశ్వరావు(నాగు),యర్రంశెట్టి సాయి పవన్,నాదేల లక్ష్మణ్‌రావు,నూజువీడి శివరాం, గుణ్ణం దుర్గరావు, పాపోలు ఆంజనేయులు, యర్రంశెట్టి లక్ష్మణ్, ఆరెటి గణేష్ తదితరులు ఉన్నారు.
భీమవరం జనసేన నాయకుడు వర్రే గణేష్ కి ప్రమాదంలో గాయాలు…పరామర్శించిన ఎమ్మెల్యే రామాంజనేయులు (అంజిబాబు)…
30
Jan