లీడర్ న్యూస్ (తణుకు) తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసి వారి ఉన్న సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఇంటింటికి పింఛన్ పంపిణి చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
01
Apr