లీడర్ న్యూస్ (అత్తిలి)అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెం గ్రామంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి నుండి 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో అత్తిలి మాజీ ఎఎంసి చైర్మన్ భరణి , వాణిజ్య విభాగం జోనల్ అధ్యక్షుడు రోశయ్య , అత్తిలి మండల బీసీ సెల్ రంభ సూరిబాబు , గుండుమొగుల ఉమామహేశ్, కోపల్లి ధనరాజ్, కోపల్లి పుల్లారావు, కోపల్లి తాతయ్యా, గుండుమొగుల నాగరాజు, కోపల్లి శివప్రసాద్ పాల్గొన్నారు.
వైసీపీలో పలువురు చేరిక… కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కారుమూరి…
08
Oct