లీడర్ న్యూస్ (కాకినాడ) ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో మాట–మంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకకు ఏపీ డిప్యూటు సీఎం పవన్ కళ్యాణ్ హాజరైయ్యారు. వారికీ శాసన సభ్యులు,జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంత మాట – మంతి కార్యక్రమం మొదలైంది. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తమ సమస్యల్ని వివరిస్తున్నారు. వాటిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోట్ చేసుకుంటున్నారు.
ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష…
09
Oct