లీడర్ న్యూస్ (తణుకు)తిరుపతిలో కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కలియుగ భగవంతుడిగా అలరారుతున్న స్వామివారిని ఆరాధించడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోరుకున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.
తిరుపతి వెంకన్నను దర్శించుకున్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ…
09
Oct