లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం)ఆర్థికంగా వెనుకబడి కుటుంబ పోషణ కొరకు దేశం దాటి ఇతర దేశాలకు వెళుతున్న కూలి పని వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ కోరారు.తాడేపల్లిగూడెం కొబ్బరి తోట సీతారాంపేట కి చెందిన మన్నే ఆదిలక్ష్మి మస్కట్ లో కొంతకాలంగా కూలి పని చేస్తూ ఉండేది, ఈ మధ్యకాలంలో ఆదిలక్ష్మి కి అనారోగ్య సమస్య ఏర్పడడంతో తాడేపల్లిగూడెంలో ఉంటున్న ఆదిలక్ష్మి తల్లి కి విషయం తెలియజేయడం జరిగింది. తల్లి ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో స్థానిక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ని కలిసి విషయం విన్నపించుకోవడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మస్కట్ ఎమ్మెల్యే బృందాన్ని పంపించి ఆమె విమానం చార్జీలు ఇచ్చి ఇండియాకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మన్నే ఆదిలక్ష్మి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి రుణపడి ఉంటానని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే ఆర్థిక సహాయంతో మస్కట్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన కూలి…
21
Oct