లీడర్ న్యూస్ (తణుకు) శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ బెజవాడ సూరిబాబు అధ్యక్షతన అమృత వాణి స్కూల్ నందు 75 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు క్లబ్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బెజవాడ సూరిబాబు మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో సక్సెస్ సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ గ్యెట్ నెంబర్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ సేవలో భాగంగా విద్యార్థులకు సేవ చేయటానికి, విలువలతో కూడిన సేవ చేయటానికి ముందు ఉంటామని తెలిపారు. అనంతరం సెక్రటరీ ఎన్ వి రామ్ కూమార్ భార్య లయిన్ ఎన్ వి అనూష పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి స్టూడెంట్స్ కు స్వీట్ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో లైన్స్ సభ్యులు వావిలాల వెంకట రమేష్, కొత్తా శ్యామల, సెక్రటరీ ప్రేమ్త కుమార్ తదిరులు పాల్గొన్నారు.
శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణి
18
Jul