– లంక గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు
లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) జిల్లాలో కొనసాగుతున్న గోదావరి వరద కారణంగా సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ “మీకోసం” రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అలాగే మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
గోదావరి ప్రాంతంలో వరద తాకిడికిగురైన మండలాల్లోని లంక గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు కూడా సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
..

.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి