అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆడి కృతిక – పాల కావిడి ఉత్సవాల్లో పాల్గొన్న తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి ) అత్తిలి గ్రామంలో వెంచేసియున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆడి కృత్తిక – పాల కావడి ఉత్సవాల్లో తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గం సభ్యులు వారిని సత్కరించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *